పేదలను అక్కున చేర్చుకొనే క్రమంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ఈ చిన్న ప్రయోగం, రోజు రోజుకూ ప్రాచుర్యం పొంది వేలాది మంది ఆకలి తీరుస్తోంది అని చెప్పటానికి గర్వపడుతున్నాము. ఈ క్రతువులో మీరూ భాగ్యస్వామ్యులు అయినందుకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో మీ మిత్రులనూ, బంధువులనూ కూడా భాగస్వామ్యులను చేస్తారని ఆశిస్తూ ఎల్లప్పూడు మీ సేవలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ.